News
టీటీపీ ఎంపీ అవంతి నిరసన దీక్ష
టీటీపీ ఎంపీ అవంతి విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కోరుతూ నిరసన దీక్ష చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఎండలో నేలపై బైఠాయించారు. విశాఖకు రైల్వేజోన్ ఇచ్చేదాకా పార్లమెంట్‌కు వెళ్లనని పట్టుబట్టారు. రైల్వేజోన్ సాధన కోసం ఉద్యమిస్తామని, ఉద్యమానికి పార్టీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నానని అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








